ఆకెళ్ళ అసోసియేషన్ వారు బాలల దినోత్సవమును పురస్కరించుకొని 10 నుండి 15 సంవత్సరాలు గల బాలబాలికలకు కధల పోటీ నిర్వహిస్తున్నారు.ఈ కధలని తమ జనన ధృవీకరణ పత్రం తో జతచేసి పంపాలి.కధ A4 లో 3 పేజీలు మించరాదు.కధ తమ స్వంతమేనని హామీ పత్రాన్ని కూడా జతచేయాలి.పోస్టల్ మిస్సింగ్ కి నిర్వాహకుల బాధ్యత ఉండదు.కధలు చేరవలసిన చివరి తేది.30-10-2013.మొదటి బహుమతిగా రూ.500/-రెండవ బహుమతిగా రూ.300/-మూడవ బహుమతిగా రూ.200 /- ఇవ్వబడతాయి.కధలని శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, ఇ.నెం: 24-4-30/1,విష్ణుపురి,మల్కాజిగిరి,హైదరాబాద్- 47 అనే చిరునామాకి పంపాలి.బహుమతులని నవంబర్ 14 న హైదరాబాద్ లో జరిగే వేడుకలో ఇవ్వబడతాయి.ఫోన్ నెం: 9849464017. Click here
Saturday, 12 October 2013
బాలలకు కధల పోటీ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment