మన దేశం లో ఇప్పుడు తక్షణ అవసరం టాయ్లెట్ల నిర్మాణం తప్ప,దేవాలయ నిర్మాణాలు కాదు అని నరేంద్ర మోడి అన్నారు.ఇది చాలా సాహసోపేతమైన మాట ..అదే సమయం లో చాలామంది అంగీకరించే మాట కూడా..!ప్రపంచం లో ఆరుబయట మలవిసర్జన చేసే వారిలో 60 శాతం మంది మన దేశం లోనే ఉన్నారు.నిన్న గాంధి జయంతి సంధర్భంగా ఆయన ఈ మాట అన్నారు.గతం లో కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఇలాంటి ప్రకటనే చేస్తే అందరూ ఆయన మీద విరుచుకు పడ్డారు. Click here

No comments:
Post a Comment