ఈగ సినిమాలో విలన్ గా నటించిన సుదీప్ కి ఆ సినిమా అనువాదం కూడా బాగానే కలిసివచ్చింది.ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఒక కధని రజనీ కి వినిపించినప్పుడు దాంట్లో ఓ పాత్రకి సుదీప్ ని తీసుకోమని చెప్పాడట. ఇప్పటికే కన్నడం లో ప్రముఖ నటుడు గా వెలుగుతున్న సుదీప్ కి ఇది మరో మంచి అవకాశంగా చెప్పాలి.మొత్తానికి మెకానికల్ ఇంజనీర్ గా ఉండవలసిన అతను సినిమా ప్రపంచంలో బాగానే దూసుకొస్తున్నాడు.Click here

No comments:
Post a Comment