తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ లో చేస్తున్న నిరవధిక దీక్షకి ఈ రోజుకు మూడవ రోజు.ఆయన దీక్ష చేస్తున్న ఆంధ్రప్రదేశ్ భవన్ ని ఖాళీ చేయించడానికి గాను రెసిడెంట్ కమీషనర్ శశాంక్ గోయల్ ఢిల్లీ పోలిస్ కి,హోం శాఖ సెక్రటరీ కి లేఖ రాశారు.తాము కేవలం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాత్రమే అనుమతినిచ్చాము తప్ప దీక్షకి కాదని పేర్కొన్నారు.రాష్ట్ర విభజన ఇరువర్గాల వారికి ఆమోదయోగ్యంగా చేయాలనే ఆయన దీక్షా శిబిరం పరిస్థితి ఏమిటో వేచి చూడవలసిందే....!Click here

No comments:
Post a Comment