ఇటీవల కేరళ లోని కొల్లం లో ప్రెసిడెంట్స్ ట్రోఫీ బోట్ రేస్ జరిగింది.అక్కడి సముద్ర జలాల్లో జరిగే వివిధ బోట్ రేస్ లు విఖ్యాతమైనవి.దేశ విదేశాలనుంచి సందర్శకులు వస్తుంటారు. అలా జరిగిన కొల్లం బోట్ రేస్ లో తనను గెస్ట్ లలో ఒకరిగా పిలిచి కనీస గౌరవం ఇవ్వకుండా అవమానపరిచారని మళయాళనటి శ్వేతా మీనన్ కొల్లం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.దీని వెనుక ఓ రాజకీయనాయకుని హస్తం ఉన్నట్లు తెలిపారు.ఇటీవల తన గర్భధారణను..ప్రసవాన్ని ఓ సినిమాలో కధకి అనుసంధానించి శ్వేతా మీనన్ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే..! Click here for more

No comments:
Post a Comment