హఫింగ్ టన్ పోస్ట్ అనే వెబ్సైట్ సోనియా గాంధి రెండు బిలియన్ డాలర్ల తో ప్రపంచం లోని ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరిగా పేర్కొన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ వివరాలని ఆ వెబ్ సైట్ చూపించడం మానేసింది.కారణం తమకి పూర్తివివరాలు సరిగా అందలేదని తాము సెలెబ్రెటినెట్వర్త్ ని అనుసరించామని అయితే అవి విశ్వసించదగినవి కాదని పేర్కొన్నది.ఇప్పుడు ఫుట్ నోట్ లో సైతం అది దర్శనమిస్తున్నది.కొందరనడమైతే వత్తిడి తీసుకురావడం మూలంగానే వార్త తారుమారైందని అంటున్నారు.Click here

No comments:
Post a Comment