Sunday 8 December 2013

పాల కల్తీ కి దిమ్మతిరిగే షాక్



సాధారణంగా పాలల్లో కల్తీ జరిగితే ఆ ఏం పోతుందిలే అనుకుంటాం..కానీ రోజులు మారుతున్నాయి..పాల తయారీ కేంద్రాల్లో గాని,మార్కెటింగ్ జరిగేటప్పుడు గాని ఎలాంటి కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలని సుప్రీం కోర్ట్ కోరింది.ఉత్తర్ ప్రదేష్,ఒరిస్సా,పశ్చిం బెంగాల్ రాష్ట్రాల్లో సింథటిక్ పదార్ధం కలిసిన పాలని అమ్ముతున్నట్లు నోటిస్ కి రావడం తో సుప్రీం కోర్ట్ తీవృంగా పరిగణించింది.ఇటువంటి నేరాలకి ఇప్పుడున్న ఆరు మాసాల జైలు శిక్ష సరిపోదని దీన్ని జీవిత ఖైదుగా మార్చాలని అపెక్స్ కోర్ట్ అభిప్రాయపడింది.ప్రజల ప్రాణాలతో ఆటలాడే హక్కు వారికి లేదని హెచ్చరించింది.Click here

1 comment:

  1. good decision
    http://healthtipsformenwomen.blogspot.com

    ReplyDelete