ఈ రోజు అమృత్ సర్ లో నరేంద్ర మోడి సమక్షం లో ప్రధాని మన్మోహన్ సింగ్ సవతి సోదరుడు దల్జీత్ సింగ్ కోహ్లి భారతీయ జనతా పార్టీ లో చేరారు.ఇక్కడునుంచి పోటి చేస్తున్న అరుణ్ జైట్లీ తరఫున ప్రచార సభ లో ఫాల్గొనడానికి వచ్చిన మోడి దల్జీత్ ని పార్టీ లోకి చేర్చుకున్నారు.దల్జీత్ తో తమ బంధం స్థిరమైనదని అది ఊగిసలాటతో కూడుకున్నది కాదని మోడి అన్నారు. Click here

No comments:
Post a Comment