ప్రస్తుతం మనదేశంలో పర్యటిస్తున్న ఉగాండా దేశానికి చెందిన జల మరియు శక్తి వనరుల శాఖా మంత్రి Ephairum Kwamuntu యూరేనియం నిల్వలు తమ వద్ద పుష్కలంగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునే విషయం లో భారత్ తన విజ్ఞానాన్ని అందించవలసిందిగా కోరారు.కరెంట్ కి సంబందించి మాట్లాడుతూ ఉగాండా లో 14 శాతం మంది మాత్రమే ఆ సౌకార్యాన్ని కలిగిఉన్నారని,మిగతా 86 శాతం జనాభా సూర్యాస్తమయం కావడం తోనే మంచాలు ఎక్కవలసిన పరిస్థితి ఉందని తెలిపారు. Click here

No comments:
Post a Comment