దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ (51) నిన్న మధ్యాహ్నం ముంబాయి లో నాగ్ పడ లోని ఆమె ఇంటి లో మృతిచెందింది. హృద్రోగం కారణమని తెలుస్తున్నది.ఆమె మీద కొన్ని చీటింగ్ ఇంకా కొన్ని నేరాల విషయం లో కేసులు ఉన్నట్లు తెలిసింది.ఆమె భర్త 1991 లో హత్య చేయబడ్డాడు. Click here

No comments:
Post a Comment