Wednesday 16 October 2013

ఆతను రోజుకి 5 సార్లు సెక్స్ చేస్తాడట.



ఆయన ఎవరో కాదు నిన్నటి హాలీవుడ్ కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ గురించి చెబుతుంటా..!ఇప్పటికి 66 సంవత్సరాల వయసులో ఉన్నా  అతగాడి సెక్స్ డ్రైవ్ మంచి ఊపుమీదనే ఉన్నట్టు అతనితో ట్రూలైస్ లో నటించిన కోస్టార్ టాం చెబుతున్నాడు.ఆర్నాల్డ్ 2011 లో భార్యకి విడాకులిచ్చాడు.ఇక అప్పటినుంచి అతని పట్ల ఆసక్తిగల స్త్రీలకి సేవలని అందించడంలో వెనుదీయటం లేదు...అదే అతని ఆరోగ్య రహస్యం అంటున్నాడు సదరు వ్యక్తి.ఈయన గారిని గనక ఇక్కడ ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటేమటుకు పులిరాజు గా మారి అధోగతి కావడం ఖాయం..! Click here

No comments:

Post a Comment