Sunday 6 October 2013

అమెరికా దళాలు మరొక ముఖ్యమైన ఆల్ ఖైదా నాయకుణ్ణి అదుపులోకి తీసుకున్నాయి

అమెరికా దళాలు మరొక ముఖ్యమైన ఆల్ ఖైదా నాయకుణ్ణి అదుపులోకి తీసుకున్నాయి. తూర్పు ఆఫ్రికాలో 1998 లో అమెరికా రాయబార కార్యాలయాలపై దాడి చేసిన వారిలో ముఖ్యునిగా చెబుతున్న అబూ అనాస్ అల్ లిబి ని ఒక కారులో నుంచి వస్తుండగా అమెరికా రహస్య దళాలు పట్టుకుని బంధించాయి. ఇప్పటికే అతనిపై ఎఫ్.బి.ఐ. 5 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించిఉన్నది.గఢాఫ్ఫి పై సైనిక చర్య జరుగుతున్న సమయం లో అతను లిబియా కి వచ్చాడు.అంతకు ముందు బ్రిటన్ లో ఆశ్రయం పొందిఉన్నాడు.ఇతను  ఇంజనీరింగ్ గ్రాడుయేట్ కూడా..!Click here

No comments:

Post a Comment