ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు పై మరొక కేసు నమోదైంది.ఈ సారి కేవలం ఆయన ఒక్కడి మీదే కాదు ఆయన కుమారుడు నారాయణ్ సాయి మీద కూడ అభియోగం మోపబడింది.సూరత్ కి చెందిన ఇద్దరు సోదరీమణులు తమను తండ్రీ కొడుకులు ఇద్దరూ రేప్ చేసారని కేసు పెట్టారు.ఈ సంఘటన 2002-2004 మధ్యలో జరిగిందట.దీనిలో సహకరించిన ఆశారాం భార్య లక్ష్మి ,ఆయన కుమార్తె భారతి ని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే ఆశారాం జోద్ పూర్ జైల్ లో ఒక కేసులో ఉన్నారు.ఇది ముందుకు రావడం తో ఆయనకి బెయిల్ దొరకడం కష్టం గానే కనిపిస్తున్నది. Click here

No comments:
Post a Comment