Friday, 13 December 2013

హృతిక్ తన భార్య నుండి వేరుపడుతున్న మాట నిజమేనా..!


ఎట్టకేలకు నిజమేనని అధికారికంగా ప్రకటించాడు హృతిక్ ఈ రోజున..!17 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని కాదనుకుని తన భార్య తన నుంచి వేరుపడుతున్న మాట వాస్తవమేనని..అయితే ఈ విషయాన్ని మరీ చిలవలు పలవలు గా చిత్రించవద్దని మీడియా ని కోరాడతను. ఫిరోజ్ ఖాన్ కుమార్తె సుజానె ని హృతిక్ వివాహమాడిన సంగతి తెలిసినదే.Click here

1 comment:

  1. Best wishes, iddarikee ..
    Jeevitaantam baadhapadekanna, idi chaalaa better!

    ReplyDelete