Sunday 8 December 2013

ఆ విధంగా కొంత పరువు దక్కింది.

ది టైంస్ హయ్యర్ ఎడ్యుకేషన్ మేగజైన్ అభివృద్ది చెందుతున్న కొన్ని దేశాల్లోని టాప్ విద్యాలయాల మీద సర్వే నిర్వహించగా కొన్ని ఆసక్తి కరమైన సంగతులు బయటపడ్డాయి.మొదటి వంద ర్యాంకుల్లో ముందు స్థానాల్లో ఎక్కువగా చైనా యూనివర్సిటీలు ఉన్నాయి.బ్రెజిల్,దక్షిణాఫ్రికా,రష్యా,ఇండియా,చైనా ఇంకా 17 దేశాల్లో దీనిని నిర్వహించారు.పాకిస్తాన్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నప్పటికి ఒక్క విద్యాలయం కి కూడా ఈ వంద స్థానాల్లో చోటు దక్కలేదు.అయితే మనదేశానికి చెందిన 10 ఇన్స్టిట్యూట్లు  వీటిలో చోటు దక్కించుకున్నాయి.పంజాబ్ యూనివర్సిటీ తో పాటు ఇంకో తొమ్మిది IIT లకి స్థానం లభించింది.Click here


No comments:

Post a Comment