Wednesday, 4 December 2013

సమంత పెళ్ళి విశేషాలుప్రస్తుతం తెలుగు,తమిళ సినీ రంగాల్లో మంచి పాపులారిటీ కలిగిఉన్న సమంత గత కొద్దికాలంగా సిద్దార్ధ తో  క్లోజ్ గా మూవ్ అవుతున్న సంగతి తెలిసిందే.పెళ్ళి కూడా జరగవచ్చుననే వార్తలు వస్తున్న నేపధ్యం లో దానికి తెరదించుతూ ఓ కామెంట్ చేసింది. ఇంకో మూడేళ్ళ దాకా పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.ప్రస్తుతం ఊపులో ఉన్న తన కెరీర్ ని వదులుకోనని... ఇంకో మూడేళ్ళదాకా ఆ ప్రసక్తే లేదని క్లారిఫై చేసింది.ఈ క్రిస్మస్ కి కూడా తాను ఇంట్లో లేకుండా షూటింగ్ లో ఉండవలసి వస్తోందని తెలిపింది.Click here

No comments:

Post a Comment