Thursday 10 April 2014

మోడి పెళ్ళి చేసుకున్నమాట నిజమే కాని దాని వెనుకకొన్ని నిజాలు ఉన్నాయి: మోడి సోదరులు



దిగ్విజయ్ సింగ్ ఇటీవల నరేంద్ర మోడి భార్య గూర్చి ట్వీట్ చేస్తూ భార్యని నిర్లక్ష్యం చేయడమేనా స్త్రీలకి  ఆయన ఇచ్చే గౌరవం అని వ్యాఖ్యానించారు.దానికినిన్న బుధవారం మోడి తన సోదరులతో కలిసి తన పెళ్ళి గురించిన విషయాలు కొన్ని వెల్లడించారు.తనకి ఊహ తెలియని వయసులో నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రుల వత్తిడి వల్ల పెళ్ళి జరిగిన మాట వాస్తవమేనని అయితే తాను తరుణ వయసులోనే ఇల్లువదిలి ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ గా బయటకి వెళ్ళిపోయానని చెప్పారు.ఆయన సోదరులు సోమా భాయ్,ప్రహ్లాద్ మాట్లాడుతూ దిగ్విజయ్ చెప్పినట్లు గా కాకుండా ఆమె స్కూల్ టీచర్ గా గౌరవనీయమైన విధంగా జీవించారాని,ఆమె కి ప్రస్తుతం 62 ఏళ్ళు అని,ఎప్పుడో 50 ఏళ్ళకిందట జరిగిన వ్యక్తిగతవిషయాలు తవ్వి లబ్దిపొందాలనుకోవడం తగనిపని అని అన్నారు.గత ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు నింపేటపుడు spouse కాలం ని ఖాళీగా వదిలివేడం లో తప్పుఏముందని అన్నారు.   Click here   

No comments:

Post a Comment