ప్రముఖ హిందీ సినిమా గీత రచయిత,దర్శకులు గుల్జార్(79)కి ఈ ఏడాది దాదా సాహెబ్ అవార్డ్ వరించింది.ఫాల్కే యొక్క శతజయంతి సందర్భంగా ఈ సారి గుల్జార్ ని ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తో సన్మానించనున్నారు.కొన్ని వేల పాటలతో ,గజళ్ళతో హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారాయన.ఆంధి,మాచిస్ లాంటి మరపురాని సిన్మాలకి దర్శకత్వం వహించారు.ఇప్పటికే పద్మ భూషణ్ తో గౌరవింపబడిన ఆయన ఒక కారు మెకానిక్ గా తన జీవిత యాత్రని ప్రారంభించారు. Click here

No comments:
Post a Comment