Thursday 19 June 2014

క్రూడ్ ఆయిల్ భారం 20,000 కోట్ల దాకా పడనున్నదా..?



ఇరాక్ లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.సౌదీ అరేబియా తరువాత ఇరాక్ నుంచే భారత్ ఎక్కువగా ఆయిల్ దిగుమతిచేసుకుంటుంది.బ్యారల్ కి 120 డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చునని ఆర్దికనిపుణుల అంచనా.ఎక్కువ లో ఎక్కువ 2008 (జూలై) లో బ్యారల్ క్రూడ్ ఆయిల్ 147 డాలర్లు దాకా అమ్ముడైంది.కనీసం 1 బ్యారల్ కి 3 డాలర్లు పెరిగినా 2014-15 ఆర్దికసంవత్సరానికి 20,000 కోట్ల భారం మన దేశ బొక్కసం నుండి బయటికి వెళ్ళే అవకాశం ఉందని తెలుపుతున్నారు.ఇప్పటికే కేంద్రం 7,500 కోట్ల సబ్సిడీని భరిస్తున్నది.Click here 

No comments:

Post a Comment