Wednesday, 18 June 2014

ఆ నటి తరపునుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.



హిందీ నటి,IPL కో ఓనర్ ప్రీతి జింటా మాజీ బాయ్ ఫ్రెండ్ నెస్ వాడియా పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.తాజాగా నెస్ వాడియా కూడా ప్రీతి జింటా మీద ఓ కేసు పెట్టాడట.అండర్ వరల్డ్ డాన్ ఒకతను ప్రీతి విషయం లో తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు దాని సారాంశం.ఈ కేసులో పరిశోధన జరుపుతున్న ముంబాయి పోలిసులు బిసిసీఇ నుంచి వివిధ ఆధారాలు సేకరిస్తున్నారు. Click here

No comments:

Post a Comment