Monday 23 June 2014

శ్రీలంక సినిమా కి బెదిరింపులు,నిలిచిపోయిన ప్రదర్శన



శ్రీలంక దేశానికి చెందిన ఒక సినిమా Oba nathuwa,oba ekka" (With you.without you)చెన్నయ్ సినిమా హాళ్ళలో ప్రదర్శించరాదంటూ కొన్ని తమిళ సంఘాలు బెదిరింపు కాల్స్ చేయడం తో ఆ చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. లంక లో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత పరిణామాల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది.స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా ఉందని,ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయం లో కలుగజేసుకొని సినీ ప్రదర్శన కి రక్షణ కల్పించాలని దర్శక,నిర్మాతలు విజ్ఞప్తి చేశారు.శ్రీలంక,భారత్ లకి చెందిన సాంకేతిక నిపుణులు దీనికి పనిజేశారు.Click here

No comments:

Post a Comment