Sunday, 22 June 2014

వీసా లేకుండా బంగ్లాదేశీయులకి అనుమతినిచ్చేది లేదు



వీసా లేకుండా బంగ్లాదేశ్ పౌరులను మనదేశం లోకి అనుమతించే ఆలోచన ఏదీ లేదని నిన్న External affairs ministry అధికారులు వెల్లడించారు.అసాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మాట్లాడుతూ 18 ఏళ్ళు లోపు వారిని గాని,లేదా 68 ఏళ్ళు పైబడిన వారిని గాని అలాంటి ప్రాతిపదిక పై దేశం లోకి అనుమతించరాదని కోరారు.కేంద్ర ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని అధికారులు తెలిపారు.Click here

No comments:

Post a Comment