Saturday 21 June 2014

అసలు ఆ మజా యే వేరంటున్న రాం గోపాల్ వర్మ.



Flowcam మెధడాలజీ తో సినిమా తీస్తే అసలు ఆ అనుభూతే వేరుగా ఉంటుందని అంటున్నాడు వర్మ.నటీ నటుల ఎక్స్ ప్రెషన్స్ మరింత బాగా ఆడియన్స్ కి కనిపిస్తాయని ముఖ్యంగా క్లోజప్ షాట్స్ లో అద్భుతంగా పండించవచ్చునని అంటున్నాడు.ప్రస్తుతం నవదీప్,తేజస్వి లతో తీసే Ice Cream అనే సినిమాలో ఈ టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాడు.ఇదే తరహా లో తీసిన 'డిపార్ట్ మెంట్' అంతగా హిట్ గాని సంగతి తెలిసిందే.హాలీవుడ్ డైరక్టర్ DW Griffith ఈ టెక్నాలజి ని ఉపయోగించినపుడు దాని ప్రభావమే వేరుగా ఉండిందట.Click here     

No comments:

Post a Comment