Saturday, 21 June 2014

ఆటోనగర్ సూర్య రైట్స్ దిల్ రాజు ఎందుకు తీసుకున్నాడంటే..



నాగ చైతన్య,సమంత నటించిన ఆటోనగర్ సూర్య చిత్రం చాలా కాలం పాటు రిలీజ్ కాకుండా లాబ్ లోనే మగ్గిన విషయం తెలిసిందే. మొత్తానికి దిల్ రాజు పంపిణీ హక్కులు తీసుకుని నైజాం అంతటా విడుదల చేయడానికి సంకల్పించాడు.ఏ సినిమాకైనా ఒక Bad time అనేది ఉంటుందని ,అది అధిగమిస్తే విజయం తధ్యమని,ఆటోనగర్ సూర్య ప్రమోస్ తనకి బాగా నచ్చాయని కనుకనే నైజం కి కి పంపిణీ హక్కులు తీసుకున్నట్లు వెల్లడించారు.సినిమా మేకింగ్ లో తనకు పూర్తి లిబర్టీ నిచ్చారని దేవా కట్టా చెప్పడం జరిగింది.Click here

No comments:

Post a Comment