మగాళ్ళతో విరక్తి కలిగి తన పెంపుడు కుక్క షీబ ని పెళ్ళాడింది యు.కె. దేశానికి చెందిన అమాండ.200 మంది సమక్షంలో ఈ పెళ్ళి జరిగింది.47 ఏళ్ళ ఈ వనిత 20 సంవత్సరాల క్రితం ఒకరిని పెళ్ళి చేసుకుని విడిపోయింది.నా షీబ నన్ను ఎప్పుడు విచారానికి గురి చేయదు అంటున్నది అమాండ. ఇండియాలో వర్షాలు పడలేదనో ..ఇంకోదానికో ఇలాంటి వింత పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి.ఇలాంటివి సీరియస్ గా తీసుకునేవాళ్ళు ఉన్నారన్నమాట. Click here
No comments:
Post a Comment