గత సంవత్సరం జూలైలో 23 మంది బడిపిల్లలు మధ్యాహ్నా భోజనం వికటించి బీహార్ లోని చాప్రా లో మరణించిన సంగతి అందరకీ తెలిసిందే. అప్పటినుంచి ఏడాదిపాటు వరసగా వచ్చే ఏ పండుగలని తాను జరుపుకోనని బీహార్ ముఖ్యమంత్రి శపథం చేశారు.దానిలో భాగంగానే ఈసారి హోలీ పండుగని కూడా తాను జరుపుకోవడం లేదని ప్రకటించారు.అదేమిటో గాని బి.జె.పి.మిత్రత్వాన్ని రాష్ట్రం లో వదులుకున్నప్పటినుంచి నితీష్ కి చాలా కష్టాలు మొదలైనట్టుకనిపిస్తున్నాయి.తన పార్టీలో కూడా వ్యతిరేకించేవారు పెరుగుతున్నారు.ఒకప్పుడు అభివృద్దికి చిరునామాగా కొనియాడబడిన ఆయన తన మద్దతుదారులనుంచే ఎదురీత వలసివస్తున్నది.కుర్మీ ,ఇంకా దాని ఉపకులాలైన కోరి,కుష్వా వంటి తన వర్గాలనుంచి ఒక్కొక్కరుగా బయటికివెళ్ళడం ప్రారంభమైంది. Click here
Sunday, 16 March 2014
హోలి పండుగ జరుపుకోనంటున్న నితీష్

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment