Saturday, 19 July 2014

ఆ అందాలనటి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?



ఈ రోజు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పుట్టినరోజు.ఆమె తండ్రి కాశ్మీరి కాగా తల్లి బ్రిటిష్ జాతీయురాలు.

కత్రినా కి లండన్ లో కొన్ని ఆస్తులున్నట్లు చెబుతారు.అయితే ఆమె ముంబాయిలో ఇప్పటికి అద్దె ఇంటిలోనే ఉంటుంది.

ఆమె కి ఫేస్ బుక్ లో గాని,ట్విట్టర్ లో గాని అకౌంట్లు లేవు.

ఆమె చదువు అంతా ఇంటివద్దనే సాగిందట.కరస్పాండెన్స్ పద్దతిలోనట.Click here

No comments:

Post a Comment