Tuesday, 14 October 2014

తాబేళ్ళని స్మగ్లింగ్ చేస్తున్న మహిళా ప్రయాణీకులు



నిన్న కేరళ లోని థ్రిస్సూర్ లో తమిళనాడు కి చెందిన కొంత మంది మహిళా రైలు ప్రయాణీకుల్ని 100 తాబేళ్ళని అక్రమంగా తరలిస్తున్నందుకు కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తమిళనాడు లోని హోటళ్ళ లో వీటికి గిరాకీ ఉండటం తో వీటి అక్రమ రవాణా పెరిగింది.ఈ మహిళా స్మగ్లర్లు అళపుళ లో రైలు ఎక్కినట్లు తెలిసింది.అక్కడి పర్యావరణ ప్రేమికులు ఈ అక్రమ రవాణా ని మొదట కనిపెట్టి అధికారులకు ఉప్పు అందించారు. Click here

No comments:

Post a Comment