Monday, 27 October 2014

ఇద్దరు చిట్ ఫండ్ కంపెనీ డైరక్టర్ లని అదుపులోకి తీసుకున్న CBI...!



వేలాదిమంది కష్టమర్లని మోసం చేసిన కేసుకి సంబందించి నిన్న ఆదివారం ఒడిశా లోని భువనేశ్వర్ లో నబడిగంట కేపిటల్ సర్విసెస్ సి ఎం డి అంజన్ కుమార్ బైలార్ సింగ్ ని,ఇంకా అదే సంస్థకి చెందిన చిట్ ఫండ్ కంపెనీ డైరక్టర్లు కార్తికేయ పరీదా ,ప్రదీప్ పట్నాయక్ ల్ని CBI అరెస్ట్ చేసింది.మూడురోజుల్లో రెండు దఫాలుగా ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ చర్యలు చేపట్టారు.మరో ముగ్గురు ప్రజాప్రతినిధుల్ని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.అయితే అరెస్ట్ విషయాన్ని దృవీకరించడం జరగలేదు.Click here 

No comments:

Post a Comment