గత రాత్రి ప్రముఖ తమిళ రచయిత డి జయకాంతన్ (81) మరణించారు.గత కొంత కాలంగా ఆయన అస్వస్థథ తో ఉన్నారు.40 నవలలు,200 కధలు రాశారు. 1972 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని,2002 లో జ్ఞానపీఠ్ అవార్డ్ ని పొందారు.కడలూరు జిల్లాలో జన్మించిన ఆయన మొదట్లో కమ్యూనిష్ట్ పార్టీ లో కార్యకర్త గా పనిచేశారు.Click here

No comments:
Post a Comment