ప్రముఖ పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ ఇంకా ఆయన కుమారుడు జోనా మీద గోవా లో సిటిజెన్షిప్ ఏక్ట్ 1955,సెక్షన్ 17 కింద ఒక కేసు నమోదయింది.కాశీనాద్ సేధి అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు.గత ఏడాది డిసెంబర్ లో జోనా ఒక మైనర్ అమ్మాయిని వేధించిన కేసు చిలికి చిలికి ఇంకో రూపు తీసుకుంటున్నది. నిజానికి రెమో ఫెర్నాండెజ్ ప్రస్తుతం పొర్చుగల్ పౌరసత్వాన్ని ఆయన కుమారుడు ఫ్రాన్స్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని కాని రెమో ప్రస్తుతం భారత ఎన్నికల కమీషన్ కి గాను మోడల్ గా ఉన్నారని అలాగే జోనా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని ఆరోపించడం జరిగింది.
No comments:
Post a Comment