Tuesday, 2 February 2016

షారుఖ్ ఖాన్ కొడుకు లండన్ లో తన మిత్రులతో..!



షారుఖ్ సంతానం ఆర్యన్ ఖాన్ ఇంకా సుహాన్ ఈ ఫోటోలో ఉన్నారు.లండన్ లో చదువుకుంటున్న వీరు తమ ఫ్రెన్స్ తో కలిసి దిగిన ఫోటో.ఇన్స్టా గ్రాం లో షేర్ చేసుకున్న ఫోటోల్లో ఇది ఒకటి.జనరల్ గా మన  టాలీవుడ్ సినీ బాబులు అమెరికా ని ప్రిఫర్ చేస్తుంటారు.అయితే ఏది ఏమైనా లండన్ స్టాండర్డ్స్ అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరనివి ..ముఖ్యంగా భారత్ లోని రాచ కుటుంబాలు,క్రమశిక్షణాయుతమైన విద్య కి లండన్ లోని విద్యాలయాల్నే ఎన్నుకునేవారని గత చరిత్ర తెలుపుతున్నది.Click  

No comments:

Post a Comment