ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సబ్రంగ్ ట్రస్ట్ అనే ఎన్ జి వొ యొక్క గుర్తింపు ని రద్దు చేసింది.దీనిని తీస్తా సెతల్వాడ్ అనే సామాజిక కార్యకర్త నడుపుతున్న విషయం తెలిసినదే. విదేశాల నుంచి వచ్చిన నిధులను నిర్దేశించబడని ఇతర పనులకు కేటాయించారనే కారణం తో ఈ చర్య తీసుకున్నారు.FCRA నిబంధనల్ని ఉల్లంఘించి ఓ పబ్లిషింగ్ కంపెని కి 50 లక్షలు తరలించినట్లు అభియోగం.ఈ ఎన్ జి వొ గుజరాత్ సంఘర్షణల్లో బాధిత ముస్లిం ల తరపున చురుకు గా పనిచేసి 2002 ప్రాంతం లో అప్పటి మోడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టింది.
ila ban cheyavalasina N G O's chala vunnayi
ReplyDelete