బ్రిటీష్ వారి కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ని ఆంధ్ర రాష్ట్రం లోనే కలపాలని,ఇప్పటికీ డివిజన్ లో నిలిచి ఉన్న అప్పటి నిర్మాణాలే దీనికి సాక్ష్యమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సొందె వీరయ్య అన్నారు.1956 లో ఉన్న ప్రకారమే విభజనని మాత్రమే కె.సి.యార్. కోరారని కాని కొన్ని శక్తుల కి తలొగ్గి ఈ ప్రాంతాన్ని తెలంగాణా లో కలిపారని,కేంద్రం ఈ విషయం లో పునరాలోచన చేయాలని అప్పుడు మాత్రమే ఇక్కడ గల ఆదివాసీ తెగలకి న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ డిమాండ్ తో భద్రాచలం లో నిన్న ఒక రోజు దీక్ష ని నిర్వహించారు.
Monday, 19 June 2017
భద్రాచలం డివిజన్ ని ఆంధ్రా ప్రాంతం లో కలపాలి: గొండ్వానా సంక్షేమ పరిషత్
బ్రిటీష్ వారి కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ని ఆంధ్ర రాష్ట్రం లోనే కలపాలని,ఇప్పటికీ డివిజన్ లో నిలిచి ఉన్న అప్పటి నిర్మాణాలే దీనికి సాక్ష్యమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సొందె వీరయ్య అన్నారు.1956 లో ఉన్న ప్రకారమే విభజనని మాత్రమే కె.సి.యార్. కోరారని కాని కొన్ని శక్తుల కి తలొగ్గి ఈ ప్రాంతాన్ని తెలంగాణా లో కలిపారని,కేంద్రం ఈ విషయం లో పునరాలోచన చేయాలని అప్పుడు మాత్రమే ఇక్కడ గల ఆదివాసీ తెగలకి న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ డిమాండ్ తో భద్రాచలం లో నిన్న ఒక రోజు దీక్ష ని నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment