ప్రపంచ ప్రఖ్యాత టూరిజం గైడ్ లోన్లీ ప్లానెట్ మన దేశం లోని సిక్కిం ని 2014 లో సందర్శించదగ్గ ప్రపంచం లోని పది ప్రదేశాల్లో ఒకటిగా ప్రకటించింది.వాతావరణ కాలుష్యం బారిన పడని ఇక్కడి ప్రకృతి అందాలు ,మనుషుల జీవన శైలి ఇంకా ఇతరత్ర ఎన్నో అంశాల్ని పరిగణన లోకి తీసుకొని ఈ లిస్ట్ విడుదల చేసింది.స్వీడన్,మలావి లు ఆ తరవాత స్థానాలు ఆక్రమించాయి. Click here for more

No comments:
Post a Comment