చైనా అనగానే కుంగ్ పావొ చికెన్,జాకీ చాన్,Kung Fu లాంటివి గుర్తుకు వస్తుంటాయి.చైనా అనగానే మరొకటికూడా గుర్తుకు రావాలి.ప్రతి పుట్టబోయే బిడ్డ కి బార్ కోడ్ ఇస్తున్న దేశం. మన దేశం లో చవకగా సరుకులు కావాలంటే రేషన్ కార్డు తీసుకొని లైన్ లో ఎలా నిలబడాలో,చైనా లో రెండవ బిడ్డ కావాలన్నా అలాగే ప్రభుత్వ కార్యాలయాల ముందు నిలబడి అనుమతి కోసం కొన్ని పత్రాల్ని నింపి ఇవ్వవలసి ఉంటుంది.ఇటీవలనే అక్కడ ప్రభుత్వం 20,000 జంటలకి రెండవ బిడ్డని కనడానికి అనుమతినిచ్చిందట.1979 నుండి ఒకే బిడ్డ అనే పాలసి తో ఉండడం వల్ల ప్రస్తుతం పనిచేసే యువశక్తి తగ్గుతూందని గ్రహించి ఈ మేరకు ఫిబ్రవరిలో కొంత వెసులుబాటుని ప్రకటించారు.జనాభా నియంత్రణ పాటించడం వల్ల 400 మిలియన్ ల జననాల్ని ఆపినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.Click here
Thursday, 25 September 2014
రెండవ బిడ్డ కావాలంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేయాలిసిందే...!
చైనా అనగానే కుంగ్ పావొ చికెన్,జాకీ చాన్,Kung Fu లాంటివి గుర్తుకు వస్తుంటాయి.చైనా అనగానే మరొకటికూడా గుర్తుకు రావాలి.ప్రతి పుట్టబోయే బిడ్డ కి బార్ కోడ్ ఇస్తున్న దేశం. మన దేశం లో చవకగా సరుకులు కావాలంటే రేషన్ కార్డు తీసుకొని లైన్ లో ఎలా నిలబడాలో,చైనా లో రెండవ బిడ్డ కావాలన్నా అలాగే ప్రభుత్వ కార్యాలయాల ముందు నిలబడి అనుమతి కోసం కొన్ని పత్రాల్ని నింపి ఇవ్వవలసి ఉంటుంది.ఇటీవలనే అక్కడ ప్రభుత్వం 20,000 జంటలకి రెండవ బిడ్డని కనడానికి అనుమతినిచ్చిందట.1979 నుండి ఒకే బిడ్డ అనే పాలసి తో ఉండడం వల్ల ప్రస్తుతం పనిచేసే యువశక్తి తగ్గుతూందని గ్రహించి ఈ మేరకు ఫిబ్రవరిలో కొంత వెసులుబాటుని ప్రకటించారు.జనాభా నియంత్రణ పాటించడం వల్ల 400 మిలియన్ ల జననాల్ని ఆపినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.Click here
Subscribe to:
Post Comments (Atom)
మన దేశంలో కూడా ఈ పర్మిషన్ పద్ధతి ప్రవేశపెడితే బాగుంటుందేమో.
ReplyDelete