ఈ రోజు మంగళవారం మధ్యానం సమయం లో ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ఢిల్లీ లో గల జూ లోకి వెళ్ళి పులి(White tiger) చుట్టు ఉన్న బారికేడ్ ని దాటి లోపలకి వెళ్ళాడు.అసలు ఆ విధంగా వెళ్ళడమే పెద్ద తప్పు.అది అటవీ జంతువు ..హాని చేస్తుంది అనే జాగ్రత్త ఉండద్దా..! పాపం ఆ పులి కూడ వెంటనే వెంటనే చంపలేదు.కొత్తగా లోపలకి వచ్చిన వ్యక్తి ఎవరా అనో..మరి ఇంకేం అనుకుందో గాని ..అతణ్ణి అలాగే చూస్తూ ..దాదాపుగా పావు గంట అలానే ఉండిపోయిందట.ఏమీ అనకుండా..ఇంతలోనే కొంతమంది జనాలు ..ఆ పులి మీదికి రాళ్ళు వేశారుట.దాంతో కోపం వచ్చిన ఆ పులి తన ఎదురుగా ఉన్న మనిషి పై చూపించింది.అతని మీద పడి చంపి వేసింది.ఆ పదిహేను నిమిషాల సమయం లో కనీసం ఏ ట్రాంక్విలైజర్ నో పులి మీదకి విసిరి కూడా ఆ వ్యక్తిని కాపాడవచ్చు లేదా ఆ రాళ్ళు వేయకుండా కనీసం అలాగే ఉండనిచ్చినా తన మానాన తాను ముడుచుకుని పడుకునేదేమో..కాసేపు ఆగి..!Click here
Tuesday, 23 September 2014
కనీసం పులి కి ఉన్న ఇంగితజ్ఞానం మనుషులకి లేదా..!

Subscribe to:
Post Comments (Atom)
U r correct.
ReplyDelete