Tuesday, 10 December 2013

మొత్తానికి ఆమె పుస్తకాన్ని అమితాబ్ రిలీజ్ చేశాడు.



మేరీ కోం..ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం.ఒలింపిక్స్ లో భారత్ కి స్వర్ణాన్ని బాక్సింగ్ లో తెచ్చిపెట్టిన ఘనత ఆమెది.హిందీ లో ఇప్పటికే ప్రియాంకా చోప్రా లీడ్ రోల్ లో ఓ సినిమా కూడా ఈమె జీవితకధ ఆధారం గా రాబోతున్నది.దానికంటే ముందు ఆమె రాసుకున్న ఆటోబయోగ్రఫీ ని అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేశారు.ఆమె జీవిత సారం స్త్రీలకి ఎంతో స్ఫూర్తి దాయకమైనదని పొగిడారు.పనిలో పనిగా బాక్సింగ్ గ్లోవ్స్  ధరిచి ఇద్దరూ మీడియా కి ఫోజులు సైతం ఇచ్చారు.Click here

No comments:

Post a Comment