తమిళ సినీ పరిశ్రమలోని సీనియర్ నటీమణుల్లో ఒకరైన మనోరమ నిన్న ఆదివారం చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చేర్చబడ్డారు.చాతిలో నొప్పి రావడం తో కార్డియక్ అరెస్ట్ గా భావిస్తున్నారు.అంజియోప్లాస్టి జరగవచ్చునని ఆమె బంధువుల్లో ఒకరు తెలిపారు.గత యాభై ఏళ్ళలో 750 కి పైగా తమిళ్ సినిమాల్లో నటించారు.దక్షిణభారతదేశం లోని చక్కని హాస్యనటీమణుల్లో ఆమె ఒకరు.Click here

No comments:
Post a Comment