నిన్న చైనా లోని దక్షిణ ప్రావిన్స్ గువాంగ్డాంగ్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగి 12 మంది మరణించారు.మూడు సంవత్సరాలు వయసున్న మందుగుండు సామాను తయారు చేసే షాపు యజమాని కూతురు సరదాగా సిగరెట్ లైటర్ తో ఆడుకుంటుండగా క్రాకర్స్ కి అగ్ని అంటుకుని పెద్ద ప్రమాదం జరిగి 12 మంది చనిపోగా ,చాలామంది గాయాలపాలయ్యారు.ఇంటినే షాపుగా మలిచి వ్యాపారం చేస్తున్న యజమాని నుంచి తగు మూల్యాన్ని వసూలుచేసినట్టు క్సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది. Click here
No comments:
Post a Comment