ఒకప్పుడు ఆఫ్రికా ఖండం లోని బెనిన్ దేశం పేరు చెబితే బానిసల్ని ఎగుమతి చేసే విషయాల వంటివి గుర్తుకువచ్చేవి.కాని ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి.ఆ దేశం కళాత్మక మ్యూజియం The Zinsou museum ప్రపంచం లోని అనేకదేశాలవారిని పేయింటింగ్స్ ఇంకా కళాత్మక వస్తువుల తో ఆకర్షిస్తున్నది.గత నవంబర్ నుంచి 13000 మంది యూరపు దేశాలనుంచి విచ్చేసారిక్కడికి. మేరీ జిన్సువా అనే ఆమే దీన్ని స్థాపించింది.ఆఫ్రికా ఖండం లోని వివిధ దేశాల కళాఖండాలకి ఆశ్రయం ఇస్తున్నది ఈ మ్యూజియం. Click here

No comments:
Post a Comment