ఏమిటి గత ఏడాది మీరు నటించిన ఏ సినిమా రాబోయేఅవార్డ్ సినిమాల లిస్ట్ కి నామినీ గాపంపించలేదూ అని ఓ ముంబాయి కి చెందిన టాబ్లాయిడ్ హిందీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ని అడగగా అతనిచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.హిట్ అయిన సినిమాల్లో అయితే నటించి ఉండవచ్చునేమో గాని నటన పరంగా గత ఏడాది చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ చేయలేదని కాబట్టి అవార్డ్ రావాలని కూడా తాను ఆశించడం లేదు అన్నాట్ట ఖాన్.అంత నిజాయితీగా ఒప్పుకోవడం అతనికే చెల్లింది.Click here

ReplyDeleteషారుక్ కి ఈ అవార్డులు గట్రా ఎందు కండీ ! జనాలు మెచ్చి ఇచ్చె కితాబులే కళ కలకాలం నిలవడానికి !
జిలేబి