Wednesday, 11 March 2015

జార్ఖండ్ లో ఆ వ్యాపారం బాగా సాగుతోంది.



ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం లో కిడ్నాప్ ల వ్యాపారం బాగా సాగుతున్నది.కుంతీ,ఘుంల,సిగ్డెల జిల్లాల్లో గతం లో మావో లుగా ఉన్న వ్యక్తులు(Pahadi Cheetas) గ్రామాల్లోని పేరా టీచర్లను,చిన్న వ్యాపారస్తులని కిడ్నాప్ చేసి విడిచిపెట్టడానికి  అయిదు వేలకి,పది వేలకి బేరం ఆడుతున్నారు.గత ఏడాది ఇలా పైకం చెల్లించడం లో జాప్యం చేసిన 72 మందిని హత్య చేశారు.ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని ఇంకో అంచనా.Click here 

No comments:

Post a Comment