అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న ఒడిస్సా రాజధాని భుబనేవశ్వర్ లో ఒక విన్నూత్నమైన కార్ల ర్యాలీ జరిగింది.దాదాపుగా 150 మంది మహిళలు రకరకాల థీంస్ తో తమ కార్లని అలంకరించుకొని దీని లో పాల్గొన్నారు.KIIT నుంచి మొదలైన కార్ని వాల్ లో "బేటి బచావో..సమాజ్ బచావో,జస్ట్ బి యు,విమెన్స్ ఎడ్యుకేషన్,బోల్డ్ ఈస్ బ్యూటిఫుల్" ఇలా వివిధ స్లోగన్ లతో , థీం లతో అలంకరించుకుని పాల్గొన్నారు.KIIT వ్యవస్థాపకుడు అచ్యుత్ సామంత మాట్లాడుతూ ఇది ఒక మంచి ప్రయత్నమని కొనియాడారు.మనజ పండా,హరప్రియ మల్లిక్,రోహిణి సామంత్రాయ్ డ్రెసింగ్ విభాగం లో గెలుపొందగా థిమాటిక్ విభాగం లో బిజయ భట్,బనస్మిత దాస్,ప్రాచి అగర్వాల్ మహాజన్ లు గెలుపొందారు.
Monday, 7 March 2016
మహిళల కార్ల ర్యాలి

Subscribe to:
Post Comments (Atom)
>>> కార్లని అలంకరించుకొని దీని లో పాల్గొన్నారు. :)
ReplyDeleteఈ వాక్యం చెప్పారు చూడండీ బ్రహ్మాండం :)
చీర్స్
జిలేబి