ఈ రోజు శనివారం JKLF వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్ష ని స్వామి అగ్నివేశ్ సందర్శించి మద్దతు పలకడం ద్వారా జాతీయ వ్యతిరేక శక్తుల్ని బలపరిచినట్లుగా ప్రజలు భావిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ కి చెందిన బి.జె.పి.పార్టీ ప్రతినిధి సుధాంశ్ త్రివేది అన్నారు.ఆయన యాసిన్ మాలిక్ తో కలిసి ప్రదర్శన గా నర్బల్ వేపు వెళుతుండగా పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు.కాశ్మీరి పండిట్లకి ప్రత్యేకమైన టౌన్షిప్ లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేశారు.Click here
No comments:
Post a Comment