Sunday, 26 April 2015

విజయ్ మాల్య ని యూ.బి. గ్రూప్ చైర్మన్ గా దింపివేయనున్నారా..?



55 శాతం స్టాక్స్ ని యూ.బి.గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన డీజియొ నిన్న విజయ్ మాల్య కి అల్టిమేటం ఇచ్చారు,సాధ్యమైనంత త్వరలో యూ.బి.గ్రూప్ చైర్మన్ పదవికి,డైరెక్టరీ గిరికి రాజీనామ చేసి వైదొలగిపోవాలని లేదా షేర్ హోల్డరల మద్దతు తో తామే తొలగిస్తామని చెప్పారు.యూ.కె కి చెందిన డీజియో 3 బిలియన్ డాలర్ ల తో 55 శాతం వాటాని కొని విజయ్ మాల్యా యూ.బి.గ్రూప్ పై ఆధిపత్యం సాధించారు.తన విలాసాల కోసం,ఇతర అవసరాల కోసం పెద్ద ఎత్తున అప్పుల్ని తీసుకొని కట్టడం లేదని దీని విషయం లో అంతర్గత పరిశోధన కూడా సాగుతుందని తెలిపారు.Click here   

No comments:

Post a Comment