Sunday 26 April 2015

రాం గోపాల్ వర్మ పై ధ్వజమెత్తిన విష్ణు వర్మ..!



మమ్ముట్టి పై అనుచితమైన కామెంట్లు చేసి ఆ మీదట సారీ చెప్పినప్పటికి మల్లూ బ్రదర్స్ శాంతించినట్లుగా కనబడటం లేదు.దుల్కర్ తో పోలిస్తే అతని తండ్రి మమ్ముట్టి జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడని వర్మ చేసిన వ్యాఖ్యానాల్ని ఖండిస్తూ నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ సైట్ లో కేరళ కే చెందిన విష్ణు వర్మ అనే ఆయన చాలా ఘాటు గా ఓ ఆర్టికల్ రాశాడు.దాని ని పక్క లింక్ నొక్కి చదవండి.http://indianexpress.com/article/blogs/from-one-varma-to-another-you-have-lost-whats-left-of-your-fan-base-in-mammoottys-kerala/



1 comment:

  1. హమ్మయ్య ! వర్మ మీద కూడా ధ్వజం ఎత్తే వాళ్ళు ఉన్నారని తెలిసి సంతోషం వేస్తోంది !!

    జిలేబి

    ReplyDelete