1993 లో ముంబాయిలో బాంబులు పేల్చి 257 మంది మృతి చెందడానికి కారకులైన హంతకుల్లో ఒకడైన యాకుబ్ మెమెన్ ని ఇటీవల ఉరి తీసిన ఉదంతం మనకి తెలిసిందే.అయితే తనకి విధించిన శిక్షని పునహ్ పరిశీలించి రద్దు కి తిరస్కరించిన జడ్జి ల్లో ఒకరైన దీపక్ మిశ్రా కి ఒక బెదిరింపు లేఖ అందింది.! ఎంత భద్రత ఉన్నా ఆయన్ని చంపుతామని బెదిరిస్తూ దానిలో రాశారు.ఢిల్లీ పోలీస్ ఈ లేఖని ఆధారంగా చేసుకొని ఒక కేసు ని నమోదు చేశారు.దర్యాప్తు లో అసలు విషయాలు తేలుతాయి.Click
No comments:
Post a Comment