గత బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ వద్ద బి ఎస్ ఎఫ్ జవాన్ లపై కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు మరణించగా ఇంకొక ఉగ్రవాది నవీద్ పట్టుబడిన విషయం తెలిసిందే.అయితే పైన కనిపిస్తున్న ఆ వీధి లోనే ఆ నవీద్ నివసించేది.అది పాకిస్తాన్ లోని ఫైసలా బాద్ లో రఫీఖ్ వీధి లో 3 వ నెంబరు ఇల్లు.అతని తండ్రి పేరు మహ్మద్ యాఖుబ్. అతనికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు.ఒక కుమారుడు అద్యాపకుడు కాగా ఇంకొక కుమారుడు వస్త్ర వ్యాపారం లో ఉన్నాడు.మూడవ వాడు నవీద్ .45 రోజులు పాటు లష్కర్ ఎ తోయిబా వద్ద శిక్షణ పొంది దాడుల నిమిత్తం భారత్ లోకి వచ్చాడు.గ్రామస్తుల్ని రక్షణ కవచం గా చేసుకోవాలని ప్రయత్నించగా వాళ్ళు సమయస్ఫూర్తి తో నవీద్ ని బంధించారు.Click here
Saturday, 8 August 2015
పట్టుబడ్డ పాక్ తీవ్రవాది ఇల్లు ఇదే..!

Subscribe to:
Post Comments (Atom)
వీళ్ళే ముష్కరులు
ReplyDeleteకశ్మీర్ లో పట్టుబడ్డ ఉగ్రవాదితో పాటు.. భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్ఐఎ విడుదల చేసింది.కొన్ని రోజలు క్రితం కశ్మీర్ లోని ఉధంపూర్ లో వీరు ఉగ్రదాడులకు పాల్పడ్డారు.అయితే వీరిలో నవేద్ భారత ఆర్మీకి దొరికాడు. more updates spiceandhra