CBSE సిలబస్ తో నడిచే కొన్ని స్కూళ్ళ లో మంచి ఫలితాలు సాధించినందుకు గాను ఆయా టీచర్ లకి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరాని లెటర్ హెడ్ తో అభినందన లేఖల్ని పంపడం జరిగింది.అయితే చత్తీస్ ఘడ్ లోని భిలాయ్ లోని పాఠశాల టీచర్ రాధా కుమార్ అనే ఆవిడ ఆ లెటర్ లో ఉన్న కొన్ని స్పెల్లింగ్ తప్పుల్ని ఎత్తి చూపుతూ మీ వద్ద పనిచేసె అధికారుల్ని కొద్దిగా మంచి డొక్క శుద్ధి ఉన్నవాళ్ళని పెట్టుకొండి అంటూ రాసింది.అది ఫేస్ బుక్ లో సైతం హల్ చల్ చేయడం తో సదరు మంత్రి ఆ విషయం లో తగు చర్యల్ని చేపట్టారు.ఇది నిన్న సాయంత్రం జరిగిన సంగతి.Click here
Friday, 21 August 2015
లేఖ లో తప్పుల్ని కేంద్ర మంత్రి కి గుర్తు చేసిన స్కూల్ టీచర్
CBSE సిలబస్ తో నడిచే కొన్ని స్కూళ్ళ లో మంచి ఫలితాలు సాధించినందుకు గాను ఆయా టీచర్ లకి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరాని లెటర్ హెడ్ తో అభినందన లేఖల్ని పంపడం జరిగింది.అయితే చత్తీస్ ఘడ్ లోని భిలాయ్ లోని పాఠశాల టీచర్ రాధా కుమార్ అనే ఆవిడ ఆ లెటర్ లో ఉన్న కొన్ని స్పెల్లింగ్ తప్పుల్ని ఎత్తి చూపుతూ మీ వద్ద పనిచేసె అధికారుల్ని కొద్దిగా మంచి డొక్క శుద్ధి ఉన్నవాళ్ళని పెట్టుకొండి అంటూ రాసింది.అది ఫేస్ బుక్ లో సైతం హల్ చల్ చేయడం తో సదరు మంత్రి ఆ విషయం లో తగు చర్యల్ని చేపట్టారు.ఇది నిన్న సాయంత్రం జరిగిన సంగతి.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment